మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు అమరగిరి ఐ ల్యాండ్ సందర్శన

75பார்த்தது
మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు అమరగిరి ఐ ల్యాండ్ సందర్శన
కొల్లాపూర్ మండలం అమరగిరి అందాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, పర్యాటక ఇన్వెస్టర్స్ తో కలిసి నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ అమరగిరి ప్రాంతంలోని ఐ ల్యాండ్ లను శనివారం సందర్శించారు. పర్యాటకంగా ఈ ప్రాంతంలో అభివృద్ది చేస్తే గ్రామ ప్రజలకు జీవన ఉపాధి లభిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி