నాగర్ కర్నూల్ లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

73பார்த்தது
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా జరిగాయి. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి సందేశమిచ్చారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி