కొల్లాపూర్: సర్వేకు వెళ్ళే ముందు ఇంటి యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి

82பார்த்தது
కొల్లాపూర్: సర్వేకు వెళ్ళే ముందు ఇంటి యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి
కొల్లాపూర్ లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును కలెక్టర్ బాదావత్ సంతోష్ క్షేత్ర స్థాయిలో బుధవారం పరిశీలించారు. కొల్లాపూర్ లోని వార్డ్ నెంబర్ 19లో ఎన్యుమరేటర్లు నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు. సర్వేకు వెళ్ళే ముందు ఇంటి యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వేను జాగ్రత్తగా, ఎలాంటి లోపాలు జరుగకుండా నిర్వహించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி