నాగర్ కర్నూల్: సాగునీటి ప్రాజెక్టుల కావలసిన భూసేకరణ సర్వేను వేగవంతం చేయాలి

73பார்த்தது
నాగర్ కర్నూల్: సాగునీటి ప్రాజెక్టుల కావలసిన భూసేకరణ సర్వేను వేగవంతం చేయాలి
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మార్కండేయ, అచ్చంపేట ఎత్తిపోతల పథకం సాగునీటి ప్రాజెక్టులకు కావలసిన భూసేకరణలను వేగవంతంగా పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు రెవిన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி