కొల్లాపూర్ నియోజకవర్గానికి 80 కోట్ల రూపాయలతో సమీకృత గురుకుల పాఠశాలలను జటప్రోల్ లో నెలకొల్పనున్నట్లు విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య, వసతి అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం తెలిపారు. జటప్రోలులో స్కూల్ ను ఏర్పాటు చేయనున్నట్లు కావాల్సిన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ , మంత్రి కలసి పరిశీలన చేశారు