అమ్రాబాద్: గద్దర్ భారీ విగ్రహం ఆవిష్కరణ

76பார்த்தது
అమ్రాబాద్: గద్దర్ భారీ విగ్రహం ఆవిష్కరణ
అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి మన్ననూరు అంబేద్కర్ చౌరస్తాలో గద్దర్ భారీ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. గద్దర్ గళం వ్యవస్థాపకులు కొల్లూరి సత్యన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రొఫెసర్ కంచె ఐలయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు విమలక్క, గద్దర్ కూతురు వెన్నెల, పసునూరి రవీందర్ పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி