నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం సింగవట్నం శ్రీవారి సముద్రంలో సోమవారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేప విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే
కూచకుళ్ల రాజేష్ రెడ్డి బిజినేపల్లి మండలం పాలెం పెంటోని చెరువులో చేప విత్తనాన్ని విడుదల చేస్తారన్నారు.