వరద నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి

62பார்த்தது
భారీ వర్షాలకు జిల్లాలో వరద నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక అందచేయుటకు వాస్తవిక నివేదికలను సమర్పించాలని, సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు. జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. రెండో తేదీ వరకు జిల్లాలో 20. 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி