నాగర్ కర్నూల్: పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ చేసిన జిల్లా ఎస్పీ

57பார்த்தது
నాగర్ కర్నూల్: పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ చేసిన జిల్లా ఎస్పీ
అమ్మ వారి అనుగ్రహంతో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘు నాథ్ ఆకాంక్షించారు. దసర పండుగ సంద ర్భంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆయుధ పూజ, వాహనపూజలు నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించడానికి పోలీసు సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన నేరుగా ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி