నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజారోగ్య- కుటుంబ సంక్షేమం అనే కరదీపికను జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ శనివారం విడుదల చేశారు. ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమం కార్యక్రమాలపై తెలుగులో కరదీపికను రూపొందించడం చాలా అభినందనీయమన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్య మరియు ఆరోగ్య సిబ్బందికి ముఖ్యంగా వైద్య అధికారులకు, పర్యవేక్షణ సిబ్బందికి ఆశా కార్యకర్తలకు ఇందులోని ప్రతి అంశం ఉపయోగపడగలదు