నాగర్ కర్నూల్: కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు

51பார்த்தது
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవ సహాయం లతో కలిసి గౌరీ మాతకు పూజలు నిర్వహించి బతుకమ్మ సంబురాలను ప్రారంభించారు. వివిధ శాఖలకు చెందిన మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி