తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి తన కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో గ్రూప్ 3 పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. జిల్లాలో 9, 478 మంది అభ్యర్థులు, 33 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.