నాగర్ కర్నూల్: మైనర్లను పనిలో పెట్టుకుంటే చర్యలు

51பார்த்தது
మైనర్ల పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలో భరోసా సెంటర్ పెట్టి సంవత్సరం పూర్తయిందన్నారు. మహిళలకు భరోసా సెంటర్ ద్వారా స్టేట్మెంట్ రికార్డ్, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మైనర్ బాల బాలికలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారి మీద కేసులు నమోదు చేసి చిన్నపిల్లలను బరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி