మక్తల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఎమ్మెల్యే

84பார்த்தது
మక్తల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఎమ్మెల్యే
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం డిల్లీలో అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖర్గేకు వివరించామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మక్తల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி