నర్వ: కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

79பார்த்தது
నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు. నాయకులు సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி