మాగనూరు: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

51பார்த்தது
మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతి రోజూ ఎలాంటి భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థులకు తన సొంత ఖర్చుతో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను పదవ తరగతి విద్యార్థులకు అందించారు. మాగనూరు, కృష్ణ మండలాల పదవ తరగతి విద్యార్థులకు మెటీరియల్ అందించినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி