మక్తల్: శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

84பார்த்தது
హైద్రాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగృహంలో బుధవారం జరిగిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. సీఎంతో కలిసి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మరాఠా సామ్రాట్ శివాజీ మహారాజ్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி