మక్తల్: మనుధర్మశాస్త్రం పత్రాల దహనం

75பார்த்தது
మక్తల్ పట్టణంలో బుధవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోలీసుల అరెస్టులు మధ్య మనుధర్మశాస్త్రం పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. దేశంలో కుల వ్యవస్థకు మనుధర్మ శాస్త్రం కారణమని, మనుషుల మధ్య వైరుధ్యాలు పెంచుతుందని అన్నారు. ఈనాటికి గ్రామాలలో అగ్రకుల ఆధిపత్యం నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி