పల్లెటూరి యువకునికి ప్రత్యేక ఘనత...!

65பார்த்தது
పల్లెటూరి యువకునికి ప్రత్యేక ఘనత...!
నర్వ మండలం, లక్కర్ దొడ్డి గ్రామానికి చెందిన రాఘవేంద్రని అమృతరావు ఎడ్యుకేషన్ సొసైటీ వారు తెలంగాణ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుతో ఆదివారం సత్కరించారు. ఆయన వివిధ జిల్లాలోని అభ్యాసకులకు కెరీర్ గైడెన్స్ ను కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలకై వారికి గైడెన్స్ ను అందిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా విద్యారంగంలో ఆయన చేస్తున్న కృషికి గానూ ఈ సంస్థ "తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుతో" సత్కరించింది..

தொடர்புடைய செய்தி