మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకుడిని డాక్టరేట్ వరించింది. యూనివర్సిటీలో ఎంబీఏ విభాగంలో పనిచేస్తున్న జావేద్ మహమ్మద్ ఖాన్ కు శనివారం మణిపూర్ బి. అర్. టి కేంద్రజిత్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందించింది. "ఎనాలసింగ్ ది ఎఫెక్ట్స్ ఆన్ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ త్రూ గ్రీన్ మార్కెటింగ్ ప్రాక్టీస్"అనే అంశంపై మహమ్మద్ ఖాన్ పరిశోధనలు చేశారు. అందుకుగాను జావేద్ మహమ్మద్ ఖాన్ డాక్టరేట్ వరించింది.