మేడిగడ్డ తండాకు సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవ్వాలి

78பார்த்தது
మేడిగడ్డ తండాకు సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవ్వాలి
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల పరిధిలోని మేడిగడ్డ తండాకు సీసీ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కసిరెడ్డి యువసేన జిల్లా నాయకుడు విజయ్ రాథోడ్ ఆదివారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి విన్నవించారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధితో పాటు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி