అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ కోర్టులో శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు హాజరుపరిచారు. పోలీసులు ప్రభుత్వ భూమిని సర్వేనెంబర్ 523 ప్లాట్లుగా చేసి విక్రయించినందున బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ గౌడ్ ను మహబూబ్ నగర్ ను నిన్న లోంగిపోయారు. అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించారు.