రేపు యూ-14, 17 జిల్లా స్థాయి ఫుట్ బాల్ జట్ల ఎంపిక

56பார்த்தது
రేపు యూ-14, 17 జిల్లా స్థాయి ఫుట్ బాల్ జట్ల ఎంపిక
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి అండర్-14, 17 ఫుట్ బాల్ బాల, బాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. యూ-14 విభాగానికి 01. 01. 2011, యూ-19 విభాగానికి 01. 01. 2008 తర్వాత జన్మించిన వారు అర్హులని, బోనోఫైడ్, ఆధార్ కార్డు జీరాక్సులతో హాజరుకావాలని కోరారు.

தொடர்புடைய செய்தி