విగ్నేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

70பார்த்தது
విగ్నేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చత్రపతి శివాజీ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరుడికి శనివారం సాయంత్రం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో నర్సింహ, టింకు, ఓంకార్, అశోక్, హరికృష్ణ, శరత్, సిద్దు, ఫిరాజ్ ఖాద్రీ, పట్టణ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, బెజ్జుగం రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி