లక్ష్మారెడ్డిని ఓదార్చిన మంత్రి పొంగులేటి

84பார்த்தது
లక్ష్మారెడ్డిని ఓదార్చిన మంత్రి పొంగులేటి
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్వేతారెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. శ్వేతారెడ్డి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி