దంచి కొట్టిన వాన..పొంగిపొర్లిన వాగులు, వంకలు

82பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయు. మండలంలోని దేవబండ వాగు, మానవపాడు మండలంలోని అమరవాయి వాగులు వరద జలాలతో ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో జనం ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி