గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలానికి చెందిన ఎల్కూర్ గ్రామానికి చెందిన బుగ్గన్న కుమారుడు బజారికి 2 లక్షల రూపాయలు, గద్వాల టౌన్ నల్లకుంట 21వ వార్డుకు చెందిన శ్రీహిత తండ్రి నవీన్ కుమార్‌కు 1.25 లక్షల రూపాయలు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసిన ఎల్ ఓ సి లెటర్స్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు.