చేనేత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

69பார்த்தது
చేనేత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
జాతీయ స్థాయి చేనేత పురస్కారాలకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ జోగులాంబగద్వాల జిల్లా అధికారి గోవిందయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు, ఆసక్తి గల కళాకారులు తమ దరఖాస్తులను మే 20 లోగా కార్యాలయ వెబ్సైట్ www. handlooms. nic. in నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు సంబంధించి మూడు ప్రతులను హైదరాబాద్ లోని వీవర్స్ సర్వీస్ సెంటర్ బీ 1, బీ 2 లో అందజేయాలన్నారు.

தொடர்புடைய செய்தி