ఎద్దులగూడెం గ్రామ పాఠశాల మూసివేతతో పేద పిల్లలు చదువుకు దూరం

69பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎద్దులగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను గత సంవత్సరం మూసివేయడంతో, అక్కడ పేద పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితి పేదరికంలో మరింత అజ్ఞానాన్ని కలిగించవచ్చు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కొన్ని గ్రామాలు విద్యకు దూరంగా ఉండడం దురదృష్టమని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி