గద్వాలలో గందరగోళం

78பார்த்தது
గద్వాలలో గందరగోళం
గత నాలుగు రోజులుగా కురిసిన వర్షం కారణంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో 16వ వార్డులో పరిస్థితి దారుణంగా తయారయింది. మురుగులో కంప చెట్లు ఏపుగా పెరిగాయి. కాలనీలోకి ప్రవేశించేందుకు వీల్లేని విధంగా ఉంది.సమస్యను పరిష్కరించాలని మంగళవారం పట్టణ వాసులు కోరారు.

தொடர்புடைய செய்தி