పట్టణ నడిబొడ్డున కందకం

85பார்த்தது
పట్టణ నడిబొడ్డున కందకం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణం నడిబొడ్డున ప్రమాద భరితంగా ఉన్న కందకంను పూడ్చాలని పట్టణవాసులు కోరుతున్నారు. కందకం చుట్టూ చిన్నారులు ఆడుకుంటున్నారు. వాహనాల రాకపోకలు ఇలానే కొనసాగుతాయి. చిన్నారులు పడి మృతి చెందే ప్రమాదం ఉంది. వెంటనే కందకాన్ని పూడ్చాలని బుధవారం ప్రజలు మున్సిపల్ అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி