రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం: దేవరకద్ర ఎమ్మెల్యే

76பார்த்தது
రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం: దేవరకద్ర ఎమ్మెల్యే
కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లోనే డబ్బులు ఖాతాల్లో పడతాయన్నారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని, ఏవన్ గ్రేడ్ క్వింటాలుకు రూ. 2320, సన్న వడ్లకు రూ. 2820 ధర ఇస్తామన్నారు.

தொடர்புடைய செய்தி