మహబూబ్ నగర్: ఘనంగా బతుకమ్మ సంబురాలు

81பார்த்தது
మహబూబ్ నగర్: ఘనంగా బతుకమ్మ సంబురాలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు రెడ్డి సేవా సమితి మహిళా విభాగం శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాలు పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సతీమణి లక్ష్మి ప్రసన్న, ఎంపీ డికె అరుణ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సాంప్రదాయం నృత్యం చేశారు

தொடர்புடைய செய்தி