ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు భారీ వర్ష సూచన

81பார்த்தது
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు భారీ వర్ష సూచన
మరికాసేపట్లో వనపర్తి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

தொடர்புடைய செய்தி