కోయిల్ కొండ మండలం రాంపూర్ లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యే పర్నికారెడ్డి, ఆదిత్య పరానంద స్వామితో కలిసి ఆదివారం రాత్రి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సనాతన ధర్మ పరిరక్షణలో యువకులంతా ముందుండాలి. హిందూ ధర్మ పరిరక్షణలో ఏకథాటిపై నడవాలి. హిందూ ధర్మం కోసం శివాజీ పోరాట స్పూర్తితో ప్రతి ఒక్క యువకుడు ఒక్కో శంభాజీ కావాలన్నారు.