కురుమూర్తి భక్తుల కలను బీఆర్ఎస్ నిజం చేసింది: హరీష్ రావు

80பார்த்தது
కురుమూర్తి భక్తుల కలను బీఆర్ఎస్ నిజం చేసింది: హరీష్ రావు
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట వద్ద రూ. 41 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్, బ్రిడ్జి, రోడ్డును మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సి. లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. కురుమూర్తి స్వామి భక్తులు, చిన్న చింతకుంట ప్రజల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేసిందని, ఊక శెట్టి వాగుపై బ్రిడ్జి పూర్తి కావడంతో భక్తులు రాకపోకలు కొనసాగిస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி