దేవరకద్ర: కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి రైతులు నట్టేట మునిగారు

84பார்த்தது
దేవరకద్ర: కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి రైతులు నట్టేట మునిగారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు రావాల్సిన వానాకాలం రైతుబంధును ఎగ్గొట్టిన తీరుకు నిరసనగా బిఆర్ఎస్ పిలుపుతో దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రాలలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ. ఇప్పుడు తీసుకుంటే ఐదువేలే.! డిసెంబర్ తొమ్మిది తరువాత తీసుకుంటే పదివేలు అని చెప్పిన కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మిన రైతులు నట్టేట మునిగారని, తక్షణమే రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி