పలువురికి ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే విజయుడు

57பார்த்தது
పలువురికి ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం పరిధిలోని సాతర్ల గ్రామానికి చెందిన ఈడిగ భాగ్యమ్మ ఆపరేషన్ కొరకు 5, 00, 000 రూపాయలు, ఎర్రవల్లి మండలం పరిధిలోని దువ్వాసి పల్లి గ్రామానికి చెందిన కురువ ఈశ్వర్ ఆపరేషన్ కొరకు 2, 00, 000 రూపాయలు, వడ్డేపల్లి మండలం పరిధిలోని శాంతినగర్ పట్టణానికి చెందిన దినేష్ కుమార్ ఆపరేషన్ కొరకు 1, 50, 000 రూపాయలు ఎల్ఓసి కాపి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி