సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

80பார்த்தது
సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
అయిజ మండలం ఉప్పల క్యాంప్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్దిదారులకు సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలలో భాగంగా, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி