మహిళా కార్యదర్శిగా నిర్మల నియామకం

53பார்த்தது
మహిళా కార్యదర్శిగా నిర్మల నియామకం
అచ్చంపేట పట్టణ సీపీఎం పార్టీ మహిళా కార్యదర్శిగా నిర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. పట్టణంలో పార్టీ మహిళా శాఖను అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని పార్టీ సహకారంతో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసి పరిష్కారం దిశగా ముందుకు సాగుతానన్నారు.

தொடர்புடைய செய்தி