డిఎస్సి వాయిదా వేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి

55பார்த்தது
డిఎస్సి వాయిదా వేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు ఆదివారం ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగ నియామక పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని వినతిపత్రం అందజేశారు. చదవాల్సిన సిలబస్ ఎక్కువగా ఉందని అభ్యర్థులు ఎమ్మెల్యేకు తెలిపారు. పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధం కావటానికి మూడు నెలల పాటు పరీక్షా సమయాన్ని పొడిగించాలని కోరారు.

தொடர்புடைய செய்தி