మ్యాగీ వినియోగం మన దగ్గరే ఎక్కువ

71பார்த்தது
మ్యాగీ వినియోగం మన దగ్గరే ఎక్కువ
మ్యాగీ ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ను విక్రయిస్తున్న నెస్లే సంస్థకు అతిపెద్ద మార్కెట్లలో భారత్‌ ఒకటి. నూడుల్స్‌, చిన్న పిల్లల ఆహార ఉత్పత్తులతో పాటు వివిధ రకాల ప్రొడక్ట్‌లను దేశీయంగా విక్రయిస్తోంది. అయితే, మ్యాగీ నూడుల్స్‌ విషయంలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే మన దేశమే అతిపెద్ద మార్కెట్‌ అని ఆ కంపెనీ వెల్లడించింది. నెస్లే తయారు చేసే కిట్‌క్యాట్‌ విక్రయాల విషయంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉందని తెలిపింది.

தொடர்புடைய செய்தி