యువతలో పెరుగుతున్న 'లవ్ బాంబింగ్' ట్రెండ్

64பார்த்தது
యువతలో పెరుగుతున్న 'లవ్ బాంబింగ్' ట్రెండ్
మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. ప్రేమలో భాగస్వామి చూపే అంతులేని అభిమానం నిజమైన ప్రేమ కాకపోవచ్చంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. భాగస్వామిని మానసికంగా, ఎమోషనల్‌గా లొంగదీసుకోవడాన్ని ‘లవ్‌ బాంబింగ్‌’ అంటారు. గత కొంతకాలంగా 12-27 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ ట్రెండ్ పెరుగుతోంది. లవ్ బాంబింగ్ చేసే వ్యక్తి భాగస్వామిని భావోద్వేగపరంగా ఆకర్షించడానికి అతి ప్రేమ, ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వీరు భాగస్వామి నమ్మకాన్ని పొంది, వారి నుంచి రహస్యాలు తెలుసుకున్నాక భవిష్యత్తులో వేధింపులకు గురి చేసే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி