ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి మానవసేవకు శ్రీకారం

67பார்த்தது
ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి మానవసేవకు శ్రీకారం
1910, ఆగస్టు 26న ఉత్తర మేసిడోనియాలోని స్కోప్జీలో జన్మించారు మదర్‌ థెరెసా. 12ఏళ్లకే తన జీవితాన్ని సేవకే అంకితం చేశారు. 1928లో ఐర్లాండ్‌ ఏడాది శిక్షణ అనంతరం భారత్‌లోని కోల్‌కతాకు వచ్చారు. ఆపై బాలికల సెయింట్‌ మేరిస్‌‌లో పాఠాలు చెప్పడం ప్రారంభించారు. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో 1948లో ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి.. పట్నాలో వైద్యశిక్షణ తీసుకొని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీని స్థాపించారు. లెప్రసీ, క్షయ వ్యాధి, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ బాధితులతో పాటు పేదలను ఆదుకున్నారు.

தொடர்புடைய செய்தி