నేటి నుంచి కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్త పర్యటన

83பார்த்தது
నేటి నుంచి కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్త పర్యటన
తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా.. గురువారం సూర్యాపేటలో కేటీఆర్‌ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో భేటీకానున్నారు. ఇక ఈనెల 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

தொடர்புடைய செய்தி