తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను కేటీఆర్ పెంచారు: BRS నేతలు

56பார்த்தது
తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను కేటీఆర్ పెంచారు: BRS నేతలు
ఫార్ములా-ఈ రేసు వల్ల తెలంగాణకు రూ. 700 కోట్ల లబ్ధి చేకూరిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. "రేవంత్ సర్కార్ కేసులపైనే ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూస్తున్నారు. ఫార్ములా-ఈ రేసు ప్రపంచంలో కొన్ని దేశాలకే పరిమితం. ఫార్ములా-ఈ రేసు ద్వారా తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను కేటీఆర్ పెంచారు. కేటీఆర్‌ను జైలుకు పంపాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు." బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி