సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

67பார்த்தது
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ACB కేసును కొట్టివేయాలని SCని ఆశ్రయించారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం SCలో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி