షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి

58பார்த்தது
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి
మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం ఉదయం లబ్దిదారులకు ఎలాంటి షరతులు లేకుండా ఋణమాఫీ చేయాలని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దయాకరరావు అన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు రాష్ట్ర నాయకులు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி