పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం శివలింగాపురం నందుగల నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శివుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.