సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి

63பார்த்தது
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి
నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం బూర్గంపాడ్ లో స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி